హైదరాబాద్: 28°C
వార్తలు

ఆషాఢ వేడుకల్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు

JN : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జనగామ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు బుధవారం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు స్నేహబంధాలు, సామాజిక అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.