సిద్దిపేట జిల్లాలో మరుగునపడిన గ్రామీణ గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకొస్తామని గ్రంథాలయ ఛైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన, యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంతో గ్రంథాలయం మూతపడిందని పేర్కొన్నారు.
వార్తలు
'గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకొస్తాం'


