BDK: రైతాంగ సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికే అండగా నిలుస్తున్నారని బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయాలు చేయడం తగదని అన్నారు. చర్ల, దుమ్ముగూడెం రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తామని అన్నారు.
వార్తలు
రైతాంగ సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే


