హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ సర్వే రీస్ సర్వే కోసం గ్రామాల ఎంపిక'

JGL: రాయికల్ మండలం ద్యావనపల్లి, చింతలూరు, వీరాపూర్, ఆలూరు, ఉప్పుమడిగి గ్రామాలను భూ సర్వే, రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు. సర్వే విజయవంతానికి గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సహకరించాలని, భూములకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు ఆయా గ్రామాల్లో గ్రామసభల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించమన్నారు.