హైదరాబాద్: 28°C
వార్తలు

సమగ్ర శిక్ష నిధులతో కంప్యూటర్ల మంజూరు

JGL: కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌కు సమగ్ర శిక్ష నిధులతో నాలుగు కంప్యూటర్లు మంజూరయ్యాయి. విద్యార్థులకు ఆధునిక డిజిటల్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని కేటాయించినట్లు ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం ఆశారాణి తెలిపారు. కంప్యూటర్లతో విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.