PDPL: విద్యార్థులు, యువతకు ఆధునిక అధ్యయన వసతులు కల్పించే లక్ష్యంతో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిన్న శంకుస్థాపన చేశారు. డీఎంఎఫ్ఏ నిధులతో పాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనంలో ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, పోటీ పరీక్షలకు అవసరమైన సామాగ్రితో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
వార్తలు
లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


