హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ కార్గోలో బహిరంగ వేలం

KNR: కరీంనగర్ ఆర్టీసీ కార్గో కార్యాలయంలో నిర్ణీత గడువు దాటినా ఎవరూ స్వీకరించని పార్సిళ్లను ఇవాళ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు లాజిస్టిక్స్ మేనేజర్ రాజన్ తెలిపారు. బస్టాండ్‌లోని కార్గో ఆవరణలో జరిగే ఈ వేలంలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని, నిబంధనల మేరకు వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.