KMM: జూలై 15 నుంచి మార్క్ ఫెడ్ ఫ్లైట్ ఆన్ లారీ (FOL) సౌకర్యం నిలిపివేయడంతో మార్కెఫెడ్ సరఫరా చేసే ఎరువులకు మాత్రమే నిర్ణయించిన రవాణా ఛార్జీలు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ బుధవారం తెలిపారు. ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ప్రతి లావాదేవీకి రసీదు ఇవ్వాలని అన్నారు.
వార్తలు
రైతులకు ప్రతి లావాదేవీకి రసీదు ఇవ్వాలి: కలెక్టర్


