జనగాం పట్టణంలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభను నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్. రాజారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు అది సాయన్న, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సదానందం పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని నాయకులు పేర్కొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
వార్తలు
ఏఐటీయూసీ జిల్లా మహాసభ.. నూతన కమిటీ ఎన్నిక


