హైదరాబాద్: 28°C
వార్తలు

కబడ్డీ అకాడమీకి బాలుర ఎంపికలు

NGKL: కబడ్డీ క్రీడాకారుల కోసం అకాడమీ బాలుర ఎంపికలు నిర్వహించనున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. జనార్దన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. యాదయ్య గౌడ్ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్లో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. 14-16 ఏళ్ల వయసు గల బాలురు పాల్గొనాలని కోరారు.