NZB: గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, సీసీ కెమెరాలు,అత్యవసర సేవలు, భక్తులకు సౌకర్యాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీపీ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు, క్యూ లైన్లు, హెల్ప్ డెస్క్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
వార్తలు
'గోదావరి పుష్కరాలకు పటిష్ట భద్రతా కార్యాచరణ సిద్ధం చేయాలి'


