జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ లాల్ చౌక్ వద్ద ఉగ్రవాదులు మళ్లీ విరుచుకుపడ్డారు. విధుల్లో ఉన్న ఐఆర్ బెటాలియన్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్‌ను బైక్‌పై వచ్చిన ఉగ్రవాది కాల్చి చంపాడు. ఈ దాడికి లష్కర్ అనుబంధ TRF బాధ్యత వహించింది. ప్రస్తుతం భద్రతా బలగాలు అనంతనాగ్‌ను దిగ్బంధించి దాడి చేసిన ఉగ్రవాది కోసం గాలింపు చేపట్టాయి.
వార్తలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి


