AP: తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరిని మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. అనంతరం బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
వార్తలు
బ్రహ్మం చౌదరిని పరామర్శించిన లోకేశ్


