నీట్ యూజీ పేపర్ లీకేజీపై పోరాడుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ను కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఖండించారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని విమర్శిస్తూ.. విద్యార్థుల పోరాటాన్ని ఇగో సమస్యగా చూడవద్దని మోదీ సర్కారుకు హితవు పలికారు. రాహుల్ గాంధీ అరెస్టును తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని 'X' వేదికగా డిమాండ్ చేశారు.
వార్తలు
వినాశకాలే విపరీత బుద్ధి: శత్రుఘ్న సిన్హా


