1856: స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ జననం
1906: స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం
1949: చలనచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ జననం
1975: తమిళ సినీ హీరో సూర్య జననం
1916: నోబెల్ గ్రహీత, రసాయన శాస్త్రవేత్త విలియం రామ్సే మరణం
- జాతీయ ప్రసార దినోత్సవం
వార్తలు
జూలై 23: చరిత్రలో ఈ రోజు


