‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు నిలిచిపోవడం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వమే తమ ఖాతాను నిలిపివేసిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, కొద్దిసేపటికే ఖాతా పునరుద్ధరించబడింది. కాగా, నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ.. జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతోంది.
వార్తలు
CJP ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్..!


