TG: రాహుల్ గాంధీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. నీట్ లీకేజీపై తాము చర్చకు సిద్ధమన్నా.. రాహుల్ పారిపోయి, ప్రధాని ఇల్లు ముట్టడించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమన్నారు. నీట్ ఆందోళనల్లో విద్యార్థులు లేరని, యాంటీ సోషల్ మూకలతో రాహుల్, కేజ్రీవాల్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
వార్తలు
రాహుల్ వీధి నాటకాలు ఆపాలి: బీజేపీ చీఫ్


