హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పేపల్ లీక్‌లు: నడ్డా

గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకులు జరిగాయని కేంద్రమంత్రి నడ్డా ఆరోపించారు. పంజాబ్‌లో గ్రూప్ డీ, తెలంగాణాలో టెన్త్, ఇంటర్ పేపర్లు, కేరళ, బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులోనూ లీక్‌ల ఉదంతాలు జరిగాయని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనను కావాలనే పొలిటికల్ మైసేజ్ కోసం వాడుతున్నారన్నారు.