హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్

ఢిల్లీలోని మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటి ఎంట్రెన్స్ గెట్లను రీఓపెన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతంలో రైలు సర్వీసులు అన్ని లైన్లలోనూ సాధారణంగానే నడుస్తున్నాయని, ఎలాంటి ఆటంకాలు లేవని తెలిపారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఊరట లభించనుంది.