ప్రకాశం: గిద్దలూరు చాణక్య స్కూల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతులు శేఖర్ (40), బాబు (2)గా పోలీసులు గుర్తించారు. మరో నలుగురు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు, క్షతగాత్రులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వార్తలు
గిద్దలూరు రోడ్డు ప్రమాదంపై అప్డేట్


