SKLM: లావేరు మండల నూతన ఎస్సైగా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల జనసేన నాయకులు ఆయనను బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి, దుస్సాలువతో సత్కరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో FACS ఛైర్మన్ బొంతు విజయ్ కృష్ణ, జనసేన అబ్జర్వేర్ కాకర్ల బాబాజీ పాల్గొన్నారు.
వార్తలు
లావేరు ఎస్సైను కలిసిన జనసేన నేతలు


