హైదరాబాద్: 28°C
వార్తలు

కొబ్బరి బొండాల వ్యర్థాలపై కఠిన చర్యలు..!

GNTR: తెనాలి (మం) కటేవరం వంతెన సమీపంలో హెచ్చరిక బోర్డు ఉన్నప్పటికీ కొబ్బరి బొండాలను రహదారి పక్కన పడేసిన ఘటనపై తహసీల్దార్, కే.వీ. గోపాలకృష్ణ స్పందించారు. బాధ్యులను డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి ప్రాసెసింగ్ విధానాన్ని వివరించారు. ఇకపై రహదారులు, కాలువ గట్లపై వ్యర్థాలు వేస్తే జరిమానాలతో పాటు BNSS-2023 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.