ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై హర్మూజ్‌లో ఇరాన్ ఏదైనా నౌకపై దాడి చేస్తే.. ఆ దేశంలోని వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై క్షిపణులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. టెహ్రాన్‌లో లేదా దాని సమీపంలో కూడా దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తాజాగా ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
వార్తలు
ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరిక


