హైదరాబాద్: 28°C
వార్తలు

'వడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలి'

WNP: 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి సేకరించిన వడ్ల సీఎంఆర్ బకాయిలను రైస్ మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే బకాయిలు చెల్లించాలని సూచించారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన, పెండింగ్ బకాయిలను త్వరితగతిన చెల్లించాలని స్పష్టం చేశారు.