హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యాటక బోటును ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: పగిడాల మండలంలోని నెహ్రునగర్ గ్రామం సమీపంలో మూర్వకొండ ఘాటు వద్ద నూతన పర్యాటక బోటును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాయకులతో కలిసి బోటులో ప్రయాణం చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, లోకనంద రెడ్డి, పాల్గొన్నారు.