హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ప్రచారం నమ్మొద్దు: కేంద్రం

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠిఛార్జ్ చేయడంతో ప్రాణనష్టం జరిగిందని SMలో పోస్టులు కనిపించడంపై కేంద్రం స్పందించింది. ఆ పోస్టులు నకిలీవని.. ఆందోళనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది. ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. ఏదైనా అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తిస్తే వాట్సాప్ నం.+91 8799711259 పంపాలని సూచించింది.