SRPT: జిల్లాలో వృద్ధుల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఒంటరిగా ఉండే వృద్ధుల వివరాలు సేకరించి నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వేధించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వార్తలు
'వృద్ధుల రక్షణకు పోలీస్ శాఖ ప్రాధాన్యం'


