హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష సమావేశం

SKLM: ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఏఎస్‌డీ జాబితాలను పూర్తిగా పరిశీలించాలని జడ్పీ సీఈవో వెంకట్రామన్ ఆదేశించారు. పాతపట్నంలో రాజకీయ పార్టీలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదులో తప్పులు ఉన్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఫారం-8 ద్వారా దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం సరిచేస్తామని అధికారులు పేర్కొన్నారు.