హైదరాబాద్: 28°C
వార్తలు

వై‌సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు

GNTR: తాడేపల్లిలో బుధవారం ఒంగోలు కాంగ్రెస్ నేతలు టీ. నాగలక్ష్మి, డీ. సతీష్‌బాబు వై‌‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి స్వాగతం పలికారు. జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని నేతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.