అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన అండగా నిలుస్తోందని BTA రాష్ట్ర సహాయ కార్యదర్శి రజాక్, రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ పేర్కొన్నారు. రాయచోటి అంబేద్కర్ సర్కిల్‌లో మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను జమ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
'తల్లికి వందనం'తో పేద విద్యార్థులకు అండ: BTA


