హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత

ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను పోలీసులు మూసివేశారు. సీజేపీ, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్య్టా వీటిని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ మూసివేత కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ మేరకు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా మెట్రో స్టేషన్ల మూసివేతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.