కృష్ణా: ఘంటసాల మండలం లంకపల్లిలో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నిర్మించిన ఈ భవనానికి 2025 డిసెంబర్ 20న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
వార్తలు
కొత్త ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి సిద్ధం.!


