ఆసుపత్రి నుంచి పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ కేంద్రానికి లేఖ రాశారు. పార్లమెంటు వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని కోరారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని కేంద్రం హామీ ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని వెల్లడించారు. అలాగే నీట్ లీక్ బాధితులుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా: వాంగ్ చుక్


