SS: సాగునీటి చెరువుల అభివృద్ధే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి చెరువు సంఘాల అధ్యక్షులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల పరిస్థితి, రైతులకు సాగునీటి అందుబాటు, చెరువుల నిర్వహణ, అభివృద్ధి పనులపై చర్చించారు. రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
వార్తలు
సాగునీటి చెరువుల అభివృద్ధే లక్ష్యం: మంత్రి


