KRNL: బ్రాహ్మణదొడ్డి గ్రామంలో PGRSలో అందిన భూ వివాద దరఖాస్తుపై తహసీల్దార్ వెంకటలక్ష్మి బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. సర్వే నంబర్ 85/ఎలో 50 సెంట్ల భూమిని తనకు అప్పగించాలని రైతు అట్ల కృష్ణవేణి చేసిన ఫిర్యాదు మేరకు భూమి, సంబంధిత రికార్డులను పరిశీలించారు. నివేదిక రూపొందించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
PGRS దరఖాస్తుపై తహసీల్దార్ విచారణ


