కేంద్ర విధానాల వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లపై పార్లమెంటులో చర్చించాలని కోరామని.. దానిలో తప్పేం ఉందని నిలదీశారు. వారికి జరిగిన నష్టంపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అందుకే వారంతా రోడ్లపైకి వచ్చారని.. అలా వచ్చిన వారికి కాంగ్రెస్ అండగా నిలిచిందని చెప్పారు.
వార్తలు
రోడ్లపైకి వచ్చిన వారికి అండగా నిలిచాం: రాహుల్


