హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్ ట్యాంకర్, స్ప్రే మిషన్లు ప్రారంభం

NTR: మైలవరంలో బొమ్మిన నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్, దోమల నివారణ స్ప్రే మిషన్లను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం ప్రజారోగ్యానికి కీలకమని, వర్షాకాలంలో దోమల నివారణ చర్యలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రజా సంక్షేమంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమన్నారు.