చైనా ఉత్పత్తుల వల్ల మన ఉత్పత్తి రంగం బాగా దెబ్బతిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పరిశ్రమలు పెట్టాలని చూసే వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. విపరీతమైన పోటీ వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. అనేక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత చూస్తోందని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం ఉద్యోగాలను విడుదల చేయటం లేదని మండిపడ్డారు.
వార్తలు
ప్రైవేటు రంగంలో ఉద్యోగులు తగ్గిపోతున్నాయి: రాహుల్


