GNTR: మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు లోకేష్‌కు తెలిపారు.
వార్తలు
బ్రహ్మం చౌదరిని పరామర్శించిన లోకేష్


