హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మన దేశ విద్యావ్యవస్థను ప్రపంచమంతా మెచ్చుకుంటోందని చెప్పారు. దేశ బడ్జెట్‌లో విద్యావ్యవస్థకు రూ.1.4 లక్షల కోట్లే కేటాయిస్తున్నారని తెలిపారు. అయినా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుందన్నారు. మరో వైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.