SRPT: రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ.. హైవేలపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వార్తలు
'నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'


