నీట్ పరీక్ష కోసం రూ.1.32 లక్షల కోట్లు తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. పేపర్ లీక్‌లతో విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వీటికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుతున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి రాజీనామాను కోరడం పూర్తిగా న్యాయమైన డిమాండేనని చెప్పారు.
వార్తలు
కేంద్రమంత్రి రాజీనామా న్యాయబద్ధమే: రాహుల్


