WG: పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కవురు అఖిలేష్ కోయంబత్తూరులో ఐదు దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయ కరాటే పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాడు. భీమవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతని తండ్రి కుమారుడి ప్రతిభ పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
వార్తలు
అంతర్జాతీయ కరాటేలో అఖిలేష్‌కు పతకాలు


