హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయురాలుగా మారిన కలెక్టర్

ELR: విద్యతో పాటు సామాజిక, వైజ్ఞానిక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. లింగపాలెం(m)ధర్మాజీగూడెం మండల పరిషత్తు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి 4, 5 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులు ఇచ్చిన సంతృప్తికరమైన సమాధానాలపై హర్షం వ్యక్తం చేశారు.