కేంద్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థుల డిమాండ్లు ఏమిటో తెలుసుకోరా? అని నిలదీశారు. విద్యావ్యవస్థలో లోపాలను మాత్రమే వాళ్లు చెబుతున్నారని తెలిపారు.
వార్తలు
కేంద్రానికి రాహుల్ పలు ప్రశ్నలు


