హైదరాబాద్: 28°C
వార్తలు

జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం

PLD: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతినెలా మూడో శుక్రవారం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై సమీక్షించారు. పెండింగ్ ఫిర్యాదులపై సకాలంలో నివేదికలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు.