హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసనల ఫుటేజీలు భద్రపరచండి: హైకోర్టు

కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ స్ట్రీట్‌లో జరిగిన సీజీపీ కార్యకర్తల నిరసనల ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు.. నిరసనలకు సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.