PLD: ఈపూరు ఎక్సైజ్ అధికారులు రొంపిచర్ల మండలంలోని త్రికోటేశ్వర వైన్స్, విప్పర్ల రెడ్డిపాలెంలోని తిరుమల వైన్స్, ఈపూరులోని జనతా వైన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం సీసాలను యాప్ ద్వారా వెరిఫై చేసి, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. నాటుసారా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు.
వార్తలు
మద్యం దుకాణాలలో తనిఖీలు


