కృష్ణా: గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో చేపల చెరువులను విచ్చలవిడిగా తవ్వుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాజశేఖర్ బుధవారం అన్నారు. జీవో నెంబర్ 7, 16ని బేస్ చేసుకుని చెరువులను తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ జీవోల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని తెలిపారు. చేపల చెరువుల తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: విచ్చలవిడిగా చేపల చెరువుల తవ్వకం


