హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వైభవంగా జగన్నాథ రథయాత్ర

NZB: నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద జగన్నాథ రథయాత్రను బుధవారం నిర్వహిచారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జగన్నాథుని రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భజనలు, కీర్తనల నడుమ సాగిన రథయాత్రలో మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.